ఓషో
.......నాకు ఏది అపవిత్రమైనది కాదు.ఏది పవిత్రమైనది కాదు.
నాకు అంతా పవిత్రమైందే.నిచ్చెలోని మొదటిమెట్టునుండి
చివరి మెట్టువరకు అంతా పవిత్రమైనది.రెండూ ఒకే
నిచ్చెనకు సంబందించినవి.శరీరం నుండి ఆత్మవరకూ,
భౌతికం నుండి ఆధ్యాత్మికం వరకు,సంభోగం నుండి
సమాది వరకు ప్రతీదీ భగవద్దత్తమే.
జీవించేకళ
Posted by
n.srinivas
at
Monday, August 3, 2009
0 comments:
Post a Comment