జీవిత రహస్యాలు

"ఎందరో మహానుభావులు అందరికీ వందనములు"

శ్రీ వెంకయ్య స్వామి

శ్రీ వెంకయ్య స్వామి



ఒకరిని పొమ్మనేదాన్ని కంటే మనమే పోవటం మంచిదయ్యా.

స్వామీ వివేకానంద


ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది.

మాతా అమృతానందమయి


తనను తాను విమర్శించుకోవడం వివేకం, ఇతరులను విమర్శించడం ఆవివేకం।

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్


ఇబ్బందులు కొత్త శక్తిని తెచ్చిపెడతాయి, మన ఆలోచనలకు పదునుపెడతాయి.

మహాత్మాగాంధీ


మనుషులను వారి డీగ్రీలను, మేధోసంపత్తిని చూసి అంచనా వేయకండి. అతని మనసును, ఆలోచనా విధానాన్ని బట్టి అంచనా వేయండి.

రామకృష్ణ పరమహంస


నూతిలోని కప్పలా ఉండకూడదు. మతోన్మాదులంతా అలాంటి వారే. వారు తమ మతమే గొప్పదనుకుంటారు. కానీ, తక్కిన మతాలలోని మంచిని చూడరు.

స్వామి వివేకానంద


ఎవరి ముంధైనా తల ఎత్తుకొని స్థైర్యంగా నిలబడగలిగితే,ఈ ప్రపంచమే నీధవుతింధీ, అలాంటి వాడే నిజమైన మానవుడు.


!!పరిపూర్ణం ఎప్పుడు అపరిపూర్ణం కాదు!!!
మంచి అనేధీ సత్యం సమీపం లో ఉంటుంధీ, కానీ అధి ఎప్పుడు సత్యం కాలేదు!!!
సముధ్రాన్ని గమనించు, అ
ని కాదు!!


నరకం ద్వారా అయిన సత్యాన్ని చేర సాహసించు!!
పరణింధ అంతా మనలని నిజానికి నింధితులని చేస్తుంధీ!!
మనలో లేని దాన్ని మనం బైట చూడలేము!!!జీవులన్నింటి లోను మానవుడు ఉత్తమైన వాడు!!!మహోన్నతమైన వేదాంతం అంటే పారాతత్వమైనదాన్ని గూర్చి చెప్పే తత్వ శాస్త్రం!!!కార్మాచారం చిత్తాశుధ్ధి ని కలిగిస్తుంధీ!!
విద్యని ప్రాప్తింప చేస్తుంధీ!!!
ధర్మం పాడి ఆవు వంటిధి , ఎన్ని తన్నులు తిన్న పాలు ఇస్తుంధీ!!
భక్తి మార్గం, సమాజము, సంతోషదాయకము!!!మహోన్నతమైన ఆదర్శం ఎన్నుకోని, ఆ ప్రకారం నీ జీవితాన్నిమలుచుకో!!!అనుభవమే మంచి గురువు!!
కోరికలు తేనె పూసిన కత్తి అని తెలుసుకోవడమే - వైరాగ్యం.!!!
గ్రంధాలు చదవడం వలన వేదాంతం రాదు.!!!